Virat Kohli, Anushka Sharma Raise Rs 11Crore For COVID-19 Relief || Oneindia Telugu

2021-05-14 4

Virushka's 'In This Together' Reaches Target for covid 19 relief.
#ViratKohli
#AnushkaSharma
#Inthistogether
#Ketto
#Covid19
#Coronavirus

కరోనా బాధితులకు సహాయం అందించేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ ప్రారంభించిన 'ఇన్‌ దిస్‌ టుగెదర్‌' ఫండ్‌ రైజింగ్‌ క్యాంపైన్‌కు విశేషమైన స్పందన లంభించింది. వారం రోజుల్లోనే రూ.11 కోట్ల విరాళాలు వచ్చాయి. దాంతో ఈ క్యాంపైన్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తాము నిర్దేశించుకున్న రూ.11 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నామని ప్రకటించారు.